Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
23-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి‌ : కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య

కోదాడ ఆర్టీసీ డిపో వద్ద సమ్మె చేస్తున్న కార్మికులకు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కార్మికులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలను ఆపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం పేరుతో కార్మికులపై భారం మోపుతున్నారని మండి పడ్డారు.

Sthanikam

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

Article Image

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి‌ : కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య

కోదాడ ఆర్టీసీ డిపో వద్ద సమ్మె చేస్తున్న కార్మికులకు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కార్మికులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలను ఆపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం పేరుతో కార్మికులపై భారం మోపుతున్నారని మండి పడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News