Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

ఆర్బీవీఆర్‌ఈఎస్ నూతన కమిటీ ఏకగ్రీవం అధ్యక్షుడిగా గోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్‌రెడ్డి

27-04-2026 144 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

రాజా బహదూర్ వెంకట రామ రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ నూతన కార్యవర్గం 2026–2029 కాలానికి ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో అన్ని పదవులు ఏకగ్రీవంగా ఖరారయ్యాయి.

నూతన అధ్యక్షుడిగా బీరవెల్లి గోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఊరుకొండ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ… బీద విద్యార్థులు, రైతులకు విద్య, వైద్య రంగాల్లో అండగా నిలుస్తామని తెలిపారు. సంస్థ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని చెప్పారు.

ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ… హాస్టల్ భవనాన్ని అభివృద్ధి చేసి కొత్త సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యవర్గ సహకారంతో సంస్థను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

ఎన్నికల అధికారిగా మాలే వెంకట్‌రెడ్డి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కట్టా అనంతరెడ్డి, మూల దయాకర్‌రెడ్డి, బూసిరెడ్డి సుధీర్‌రెడ్డి, అయ్యాడపు నర్సిరెడ్డి, పుట్ట కృష్ణ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇతర పదవులు:

ఉపాధ్యక్షులు – ఏడుదొడ్ల వెంకటరామిరెడ్డి, కర్నాటి కరుణాకర్‌రెడ్డి, ఏపాల సత్యనారాయణరెడ్డి

జాయింట్ సెక్రటరీలు – అలుగుబెల్లి సురేందర్‌రెడ్డి, దుబ్బాక వెంకట్‌రెడ్డి, నీరుడు గోవర్ధన్‌రెడ్డి

ఖజాంచీ – పాదూరి ఇంద్రసేనారెడ్డి

కార్యవర్గ సభ్యులుగా పలువురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Sthanikam

ఆర్బీవీఆర్‌ఈఎస్ నూతన కమిటీ ఏకగ్రీవం అధ్యక్షుడిగా గోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్‌రెడ్డి

Article Image

హైదరాబాద్,

రాజా బహదూర్ వెంకట రామ రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ నూతన కార్యవర్గం 2026–2029 కాలానికి ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఆదివారం జరిగిన ఎన్నికల్లో అన్ని పదవులు ఏకగ్రీవంగా ఖరారయ్యాయి.

నూతన అధ్యక్షుడిగా బీరవెల్లి గోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఊరుకొండ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ… బీద విద్యార్థులు, రైతులకు విద్య, వైద్య రంగాల్లో అండగా నిలుస్తామని తెలిపారు. సంస్థ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని చెప్పారు.

ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ… హాస్టల్ భవనాన్ని అభివృద్ధి చేసి కొత్త సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యవర్గ సహకారంతో సంస్థను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

ఎన్నికల అధికారిగా మాలే వెంకట్‌రెడ్డి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కట్టా అనంతరెడ్డి, మూల దయాకర్‌రెడ్డి, బూసిరెడ్డి సుధీర్‌రెడ్డి, అయ్యాడపు నర్సిరెడ్డి, పుట్ట కృష్ణ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇతర పదవులు:

ఉపాధ్యక్షులు – ఏడుదొడ్ల వెంకటరామిరెడ్డి, కర్నాటి కరుణాకర్‌రెడ్డి, ఏపాల సత్యనారాయణరెడ్డి

జాయింట్ సెక్రటరీలు – అలుగుబెల్లి సురేందర్‌రెడ్డి, దుబ్బాక వెంకట్‌రెడ్డి, నీరుడు గోవర్ధన్‌రెడ్డి

ఖజాంచీ – పాదూరి ఇంద్రసేనారెడ్డి

కార్యవర్గ సభ్యులుగా పలువురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News