Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:33 PM

అనారోగ్యంతో ఉన్న మాజీ వైస్ ఎంపీపీ ని పరామర్శించిన ఎంపీ పార్థసారథి

అనారోగ్యంతో ఉన్న మాజీ వైస్ ఎంపీపీ ని పరామర్శించిన ఎంపీ పార్థసారథి

అనారోగ్యంతో ఉన్న మాజీ వైస్ ఎంపీపీ ని పరామర్శించిన ఎంపీ పార్థసారథి
26-04-2026 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల మాజీ వైస్ ఎంపీపీ సూర్యనారాయణ అనారోగ్యంతో స్వగ్రామం కోగిరలోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా, హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కె పార్థసారథి ఆయనను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన చికిత్స పొందాలని సూచించారు. కార్యక్రమంలో యువ నాయకుడు బి.కె సాయి కళ్యాణ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అనారోగ్యంతో ఉన్న మాజీ వైస్ ఎంపీపీ ని పరామర్శించిన ఎంపీ పార్థసారథి

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండల మాజీ వైస్ ఎంపీపీ సూర్యనారాయణ అనారోగ్యంతో స్వగ్రామం కోగిరలోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా, హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కె పార్థసారథి ఆయనను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, మెరుగైన చికిత్స పొందాలని సూచించారు. కార్యక్రమంలో యువ నాయకుడు బి.కె సాయి కళ్యాణ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News