Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:37 AM

అంగన్వాడీలకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

09-04-2026 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్: అంగన్వాడీ సేవలను డిజిటల్‌ పద్ధతిలో మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని రామన్నపేట మండలానికి చెందిన అంగన్వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లకు నకిరేకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వేముల వీరేశం స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందించే సేవలు వేగవంతం కావడంలో ఈ మొబైల్‌ ఫోన్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. లబ్ధిదారుల వివరాల నమోదు, పథకాల అమలు, పర్యవేక్షణ వంటి కార్యక్రమాలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు.

అంగన్వాడీ వ్యవస్థలో పారదర్శకత పెరగడంతో పాటు సేవల నాణ్యత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

అంగన్వాడీలకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

నకిరేకల్: అంగన్వాడీ సేవలను డిజిటల్‌ పద్ధతిలో మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని రామన్నపేట మండలానికి చెందిన అంగన్వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లకు నకిరేకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వేముల వీరేశం స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందించే సేవలు వేగవంతం కావడంలో ఈ మొబైల్‌ ఫోన్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. లబ్ధిదారుల వివరాల నమోదు, పథకాల అమలు, పర్యవేక్షణ వంటి కార్యక్రమాలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు.

అంగన్వాడీ వ్యవస్థలో పారదర్శకత పెరగడంతో పాటు సేవల నాణ్యత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News