Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:00 PM

అంగన్వాడీ చిన్నారులకు ఏకరూప దుస్తులు అందించిన షాపూర్ గ్రామ సర్పంచ్

24-01-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నాగల్ గిద్ద మండలం షాపూర్ గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని గ్రామ సర్పంచ్ జైశ్రీ జగన్నాథ్ పాటిల్ అంగన్వాడీ పాఠశాల పిల్లలకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఒకే విధమైన దుస్తులు ధరించి ఆనందంగా పాల్గొనడం అందరి మనసులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రకాష్ పాటిల్ పాల్గొని గ్రామ అభివృద్ధిలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయం అని తెలిపారు.అలాగే నాగల్ గిద్ద మండల సామాజిక మాధ్యమాల అధ్యక్షుడు విజయ్ కుమార్ స్వామి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆనంద్ మాస్టర్,అంగన్వాడీ ఉపాధ్యాయిని పద్మ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ప్రోత్సహించారు.ఈ సందర్భంగా గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై పిల్లల విద్యా అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం గ్రామంలో విద్యాభివృద్ధికి మంచి ఉదాహరణగా నిలిచింది.

Sthanikam

అంగన్వాడీ చిన్నారులకు ఏకరూప దుస్తులు అందించిన షాపూర్ గ్రామ సర్పంచ్

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నాగల్ గిద్ద మండలం షాపూర్ గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని గ్రామ సర్పంచ్ జైశ్రీ జగన్నాథ్ పాటిల్ అంగన్వాడీ పాఠశాల పిల్లలకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఒకే విధమైన దుస్తులు ధరించి ఆనందంగా పాల్గొనడం అందరి మనసులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రకాష్ పాటిల్ పాల్గొని గ్రామ అభివృద్ధిలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయం అని తెలిపారు.అలాగే నాగల్ గిద్ద మండల సామాజిక మాధ్యమాల అధ్యక్షుడు విజయ్ కుమార్ స్వామి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆనంద్ మాస్టర్,అంగన్వాడీ ఉపాధ్యాయిని పద్మ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ప్రోత్సహించారు.ఈ సందర్భంగా గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై పిల్లల విద్యా అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం గ్రామంలో విద్యాభివృద్ధికి మంచి ఉదాహరణగా నిలిచింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News