Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:37 AM

అంగన్‌వాడీ కేంద్రాల పరిశీలన – పోషకాహారం, సేవలపై డైరెక్టర్ శృతి హోజ

08-04-2026 244 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పోషకాహారం, హాజరు పై దృష్టి

యాదాద్రి భువనగిరి జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి హోజ బీబీనగర్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలు 5, 6తో పాటు రామునిగుండ్ల తండాను సందర్శించారు.

సందర్శన సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహార నిల్వలను పరిశీలించిన ఆమె, పిల్లల హాజరు శాతాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా అందిస్తున్న భోజనాన్ని సక్రమంగా వినియోగిస్తున్నారా అనే అంశంపై వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం ప్రీస్కూల్ విద్యా కార్యక్రమాల నిర్వహణపై టీచర్లతో చర్చించి, పిల్లలతో ముచ్చటించారు. రామునిగుండ్ల తండా సర్పంచ్‌తో మాట్లాడి స్థానిక సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు.

అలాగే నిర్మాణంలో ఉన్న చిల్డ్రన్స్ హోమ్, సఖి (OSC) సెంటర్ భవనాలను పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు, CDPO శైలజ, సూపర్వైజర్లు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంగన్‌వాడీ కేంద్రాల పరిశీలన – పోషకాహారం, సేవలపై డైరెక్టర్ శృతి హోజ

Article Image

పోషకాహారం, హాజరు పై దృష్టి

యాదాద్రి భువనగిరి జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి హోజ బీబీనగర్ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలు 5, 6తో పాటు రామునిగుండ్ల తండాను సందర్శించారు.

సందర్శన సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహార నిల్వలను పరిశీలించిన ఆమె, పిల్లల హాజరు శాతాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా అందిస్తున్న భోజనాన్ని సక్రమంగా వినియోగిస్తున్నారా అనే అంశంపై వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం ప్రీస్కూల్ విద్యా కార్యక్రమాల నిర్వహణపై టీచర్లతో చర్చించి, పిల్లలతో ముచ్చటించారు. రామునిగుండ్ల తండా సర్పంచ్‌తో మాట్లాడి స్థానిక సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు.

అలాగే నిర్మాణంలో ఉన్న చిల్డ్రన్స్ హోమ్, సఖి (OSC) సెంటర్ భవనాలను పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు, CDPO శైలజ, సూపర్వైజర్లు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News