Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:19 AM

ఆదోనిలో మైనారిటీల అభివృద్ధికి భారీ నిధులు

25-02-2026 119 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గురుకుల పాఠశాల, జూనియర్ కాలేజ్, ఈద్ గాహ్ పనులకు గ్రీన్ సిగ్నల్

ఆదోని: ముస్లిం మైనారిటీ సోదరుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులకు నిధుల మంజూరు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లినట్లు స్థానిక నాయకులు తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే కొంక మీనాక్షి నాయుడు, సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు మైనారిటీ శాఖ మంత్రి ఎన్.డి. ఫరూక్ ను కలిసి ఆదోనిలోని అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులు లభించినట్లు సమాచారం.

ప్రధాన పనులు ఇవే…

అరేకల్ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల: రూ. 18 కోట్లతో నిర్మాణం వేగవంతం.

ఆదోని ఉర్దూ మాధ్యమ జూనియర్ కాలేజ్: రూ. 2.50 కోట్లతో పనులు పూర్తికి చేరువ.

మొహమ్మద్ అలీ షాదీఖానా: రూ. 1.25 కోట్లతో అసంపూర్తి పనుల పూర్తి.

షాహీ ఈద్ గాహ్: రూ. 2.60 కోట్లతో పునర్నిర్మాణానికి చర్యలు.

అభివృద్ధి అంశాలపై మంత్రి నారా లోకేష్ తో కూడా చర్చలు జరిపినట్లు నేతలు తెలిపారు. నిధుల విడుదల అనంతరం పనులు త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు

Sthanikam

ఆదోనిలో మైనారిటీల అభివృద్ధికి భారీ నిధులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News