Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:33 PM

10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ పరీక్షలను ధైర్యంగా రాయాలి: సర్పంచ్ బోయిన వేణు

13-03-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

నేలకొండపల్లి: మండలంలోని రాయిగూడెం గ్రామ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వార్షిక పరీక్షలు రాయనున్న విద్యార్థులకు గ్రామ సర్పంచ్ బోయిన వేణు హాల్ టికెట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ, విద్యార్థులందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులై గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల శ్రమకు తగిన ఫలితాలు రావాలని కోరుతూ మరోసారి అందరికీ ‘ఆల్ ది బెస్ట్’ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుంతరమోని నాగార్జున, సత్యనారాయణ, జి. రాజు, బి. నాగేశ్వరరావు, పి. నాగేశ్వరరావు, తిరుమల ప్రసాద్, నాగరాజు తదితరులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ పరీక్షలను ధైర్యంగా రాయాలి: సర్పంచ్ బోయిన వేణు

Article Image

నేలకొండపల్లి: మండలంలోని రాయిగూడెం గ్రామ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వార్షిక పరీక్షలు రాయనున్న విద్యార్థులకు గ్రామ సర్పంచ్ బోయిన వేణు హాల్ టికెట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ, విద్యార్థులందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులై గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల శ్రమకు తగిన ఫలితాలు రావాలని కోరుతూ మరోసారి అందరికీ ‘ఆల్ ది బెస్ట్’ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుంతరమోని నాగార్జున, సత్యనారాయణ, జి. రాజు, బి. నాగేశ్వరరావు, పి. నాగేశ్వరరావు, తిరుమల ప్రసాద్, నాగరాజు తదితరులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News