Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జ్వరంతో 20 రోజుల పసికందు మృతి.. కుటుంబంలో కన్నీరుమున్నీరు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:11 PM

100 రోజుల్లో గ్రామాభివృద్ధి దిశగా బోగారం: సర్పంచ్ సాయి కుమార్ గౌడ్

23-03-2026 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో

భారీ మెజారిటీతో సర్పంచ్‌గా ఎన్నికై 100 రోజులు పూర్తి చేసుకున్న బోగారం గ్రామ సర్పంచ్ కునూరు సాయి కుమార్ గౌడ్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, గ్రామ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రజల మద్దతు, విశ్వాసంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు.

తన పదవీకాలం ముగిసే వరకు ఇదే విధంగా గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలు, యువకులు, నాయకులు, కార్యకర్తలు అందరూ సహకరిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్లగలమని అభిప్రాయపడ్డారు.

తనకు సర్పంచ్‌గా అవకాశం కల్పించిన గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

100 రోజుల్లో గ్రామాభివృద్ధి దిశగా బోగారం: సర్పంచ్ సాయి కుమార్ గౌడ్

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో

భారీ మెజారిటీతో సర్పంచ్‌గా ఎన్నికై 100 రోజులు పూర్తి చేసుకున్న బోగారం గ్రామ సర్పంచ్ కునూరు సాయి కుమార్ గౌడ్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, గ్రామ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. ప్రజల మద్దతు, విశ్వాసంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు.

తన పదవీకాలం ముగిసే వరకు ఇదే విధంగా గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలు, యువకులు, నాయకులు, కార్యకర్తలు అందరూ సహకరిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్లగలమని అభిప్రాయపడ్డారు.

తనకు సర్పంచ్‌గా అవకాశం కల్పించిన గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News