Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాసం వెంకటేశ్వర్లుకు ఘన సన్మానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:58 PM

యువజన కాంగ్రెస్ క్రికెట్ టోర్నీ: విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి

01-06-2026 132 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. యువజన కాంగ్రెస్ చౌటుప్పల్ మండల అధ్యక్షులు రాచకొండ భార్గవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో ప్రతిభ చాటి గెలుపొందిన విజేత జట్లకు రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం యువజన కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి, ఎమ్మెల్యేకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్ పబ్బు రాజు గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రాసేనారెడ్డి, డీసీసీ కార్యదర్శి అర్ధ వెంకట్ రెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్, కాసార్ల శ్రీనివాస్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దగోని మౌనిక రమేష్ గౌడ్, మునుగోడు నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్బానబోయిన రామకృష్ణ యాదవ్, కొండూరు ధర్మేందర్ గౌడ్, పర్నె శివారెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యువజన కాంగ్రెస్ క్రికెట్ టోర్నీ: విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి

Article Image

యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. యువజన కాంగ్రెస్ చౌటుప్పల్ మండల అధ్యక్షులు రాచకొండ భార్గవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో ప్రతిభ చాటి గెలుపొందిన విజేత జట్లకు రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం యువజన కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి, ఎమ్మెల్యేకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్ పబ్బు రాజు గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రాసేనారెడ్డి, డీసీసీ కార్యదర్శి అర్ధ వెంకట్ రెడ్డి,మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్, కాసార్ల శ్రీనివాస్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దగోని మౌనిక రమేష్ గౌడ్, మునుగోడు నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్బానబోయిన రామకృష్ణ యాదవ్, కొండూరు ధర్మేందర్ గౌడ్, పర్నె శివారెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News