Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:15 AM

యాదగిరిగుట్ట నారసింహుని హుండీ ఆదాయం రూ.2.48 కోట్లు.

యాదగిరిగుట్ట నారసింహుని హుండీ ఆదాయం రూ.2.48 కోట్లు.

యాదగిరిగుట్ట నారసింహుని హుండీ ఆదాయం రూ.2.48 కోట్లు.
05-05-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి హుండీలను మంగళవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. ఎస్పీఎఫ్ హోంగార్డుల భద్రత నడుమ స్వామి వారి హుండీలను కొండకింద సత్యనారాయణ స్వామి మండపంలోకి తరలించి ఈవో భవాని శంకర్ ఆలయ చైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షణలో కౌంటింగ్ చేపట్టారు. భక్తుల చేత 36 రోజుల హుండీ ఆదాయం 2,48,53,666 రూపాయలు వచ్చాయి. స్వామివారికి మిశ్రమ బంగారం 64 గ్రాములు, మిశ్రమ వెండి 3 కిలోలు విదేశీ కరెన్సీ అమెరికా312 డాలర్లు, ఆస్ట్రేలియా 40 డాలర్లు, ఇంగ్లాండ్ 55 పౌండ్స్, నేపాల్ 55, మలేషియా 28 సింగపూర్ 9 కెన్యా 100 స్వీడన్ 20 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Sthanikam

యాదగిరిగుట్ట నారసింహుని హుండీ ఆదాయం రూ.2.48 కోట్లు.

Article Image

: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి హుండీలను మంగళవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. ఎస్పీఎఫ్ హోంగార్డుల భద్రత నడుమ స్వామి వారి హుండీలను కొండకింద సత్యనారాయణ స్వామి మండపంలోకి తరలించి ఈవో భవాని శంకర్ ఆలయ చైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షణలో కౌంటింగ్ చేపట్టారు. భక్తుల చేత 36 రోజుల హుండీ ఆదాయం 2,48,53,666 రూపాయలు వచ్చాయి. స్వామివారికి మిశ్రమ బంగారం 64 గ్రాములు, మిశ్రమ వెండి 3 కిలోలు విదేశీ కరెన్సీ అమెరికా312 డాలర్లు, ఆస్ట్రేలియా 40 డాలర్లు, ఇంగ్లాండ్ 55 పౌండ్స్, నేపాల్ 55, మలేషియా 28 సింగపూర్ 9 కెన్యా 100 స్వీడన్ 20 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News