Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:47 AM

వంగపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక @99లో భాగంగా ప్రారంభం

13-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక @99 కార్యాచరణలో భాగంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్ (NREGS) పథకం కింద యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు శుక్రవారం ప్రారంభించారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించడమే లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

వంగపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక @99లో భాగంగా ప్రారంభం

Article Image

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక @99 కార్యాచరణలో భాగంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్ (NREGS) పథకం కింద యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు శుక్రవారం ప్రారంభించారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించడమే లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News