Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

విశ్వాస్ హాస్పిటల్ 10వ వార్షికోత్సవం వేడుకలు

29-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,: పట్టణ కేంద్రంలోని విశ్వాస్ హాస్పిటల్‌లో 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ Gutta Sukender Reddy పీఏ రాంప్రసాద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రాం చంద్ర (ఆర్థోపెడిక్), డాక్టర్ విశ్వజ్యోతి (గైనకాలజిస్ట్)తో పాటు సిబ్బందిని వారి సేవలకు గాను మెమెంటోలు అందజేసి శాలువాలతో సత్కరించారు.

వేడుకలకు ప్రభుత్వ జిల్లా కేంద్ర ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, ఐఎంఏ కోశాధికారి డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ మహతి తదితరులు హాజరయ్యారు. రాంప్రసాద్ కుటుంబ సభ్యులు, ఇతర అతిథులు పాల్గొనడంతో కార్యక్రమం సందడిగా సాగింది.

సిబ్బంది సేవలను అభినందిస్తూ, ఇలాంటి సేవాభావంతో ముందుకు సాగాలని అతిథులు ఆకాంక్షించారు. హాస్పిటల్ 10వ వార్షికోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించబడినట్లు నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

విశ్వాస్ హాస్పిటల్ 10వ వార్షికోత్సవం వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News