Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:37 AM

విప్‌గా నియామకంపై వేముల వీరేశంను అభినందించిన చిట్యాల సర్పంచులు

21-03-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల మండల సర్పంచుల ఫోరం తరపున అధ్యక్షుడు కాటం వెంకటేశం ఆధ్వర్యంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఇటీవల ఆయనకు ప్రభుత్వ విప్ హోదా లభించిన సందర్భంగా సర్పంచులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మండల అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నేరేడు సర్పంచ్ మిర్యాల వెంకటేశం, చిన్న కాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్, సుంకనపల్లి సర్పంచ్ ఆవుల సునీత-యాదయ్య, బొంగన్ చెరువు సర్పంచ్ కట్ట ఆశయ, తాళ్లబెల్లంల సర్పంచ్ జోగు సురేష్, ఎలుకట్టే సర్పంచ్ సాగర్ల యాదమ్మ-యాదయ్య, ఉరుమట్ల సర్పంచ్ సాగర్ల భానుశ్రీ-బిక్షమయ్య, వట్టిమర్తి సర్పంచ్ మేడి శ్రీలత-శ్రీను, వనిపాకల సర్పంచ్ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విప్‌గా నియామకంపై వేముల వీరేశంను అభినందించిన చిట్యాల సర్పంచులు

Article Image

చిట్యాల మండల సర్పంచుల ఫోరం తరపున అధ్యక్షుడు కాటం వెంకటేశం ఆధ్వర్యంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఇటీవల ఆయనకు ప్రభుత్వ విప్ హోదా లభించిన సందర్భంగా సర్పంచులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మండల అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నేరేడు సర్పంచ్ మిర్యాల వెంకటేశం, చిన్న కాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్, సుంకనపల్లి సర్పంచ్ ఆవుల సునీత-యాదయ్య, బొంగన్ చెరువు సర్పంచ్ కట్ట ఆశయ, తాళ్లబెల్లంల సర్పంచ్ జోగు సురేష్, ఎలుకట్టే సర్పంచ్ సాగర్ల యాదమ్మ-యాదయ్య, ఉరుమట్ల సర్పంచ్ సాగర్ల భానుశ్రీ-బిక్షమయ్య, వట్టిమర్తి సర్పంచ్ మేడి శ్రీలత-శ్రీను, వనిపాకల సర్పంచ్ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News