Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:38 AM

‘విలన్ల వల్లే నేను హీరో’. ప్రత్యర్థులపై సీఎం రేవంత్ ధాటిగా విమర్శలు

‘విలన్ల వల్లే నేను హీరో’. ప్రత్యర్థులపై సీఎం రేవంత్ ధాటిగా విమర్శలు

‘విలన్ల వల్లే నేను హీరో’. ప్రత్యర్థులపై సీఎం రేవంత్ ధాటిగా విమర్శలు
24-03-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ‘విలన్లు’ (బీఆర్‌ఎస్ నేతలు) వల్లే ప్రజలు తనను ‘హీరో’గా నిలబెట్టారని అన్నారు.

రామాయణంలో రావణుడు ఉన్నాడుకాబట్టే రాముడికి పేరు వచ్చినట్లే, తెలంగాణలో గత పాలకుల తీరు కారణంగానే కాంగ్రెస్‌కు, తనకు ప్రజలు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుతుందని, తాను మరో ఎనిమిదేళ్లు తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగుతానని రేవంత్ స్పష్టం చేశారు.

Sthanikam

‘విలన్ల వల్లే నేను హీరో’. ప్రత్యర్థులపై సీఎం రేవంత్ ధాటిగా విమర్శలు

Article Image

సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ‘విలన్లు’ (బీఆర్‌ఎస్ నేతలు) వల్లే ప్రజలు తనను ‘హీరో’గా నిలబెట్టారని అన్నారు.

రామాయణంలో రావణుడు ఉన్నాడుకాబట్టే రాముడికి పేరు వచ్చినట్లే, తెలంగాణలో గత పాలకుల తీరు కారణంగానే కాంగ్రెస్‌కు, తనకు ప్రజలు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుతుందని, తాను మరో ఎనిమిదేళ్లు తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగుతానని రేవంత్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News