Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:19 AM

విజయ తెలంగాణ డైరీ పార్లర్ ప్రారంభించిన బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

04-05-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ప్రసాద్ ఉడిపి హోటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ‘విజయ తెలంగాణ డైరీ పార్లర్’ను నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్గొండ పట్టణం అభివృద్ధిలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. పట్టణంలో కొత్తగా బేకరీలు, షాపులు, రెస్టారెంట్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో డైరీ పార్లర్ ప్రారంభం కావడం ఆనందదాయకమని తెలిపారు.

ప్రజలు ఇక్కడ లభించే స్వచ్ఛమైన పాలు, పెరుగు, నెయ్యి వంటి ఉత్పత్తులను వినియోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో 37వ వార్డు కార్పొరేటర్ అఖిల్ రామగిరి, డిస్ట్రిక్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్, ఓనర్ ప్రదీప్, ప్రొప్రైటర్ పి. సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

విజయ తెలంగాణ డైరీ పార్లర్ ప్రారంభించిన బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

Article Image

నల్గొండ: పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ప్రసాద్ ఉడిపి హోటల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ‘విజయ తెలంగాణ డైరీ పార్లర్’ను నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్గొండ పట్టణం అభివృద్ధిలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. పట్టణంలో కొత్తగా బేకరీలు, షాపులు, రెస్టారెంట్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో డైరీ పార్లర్ ప్రారంభం కావడం ఆనందదాయకమని తెలిపారు.

ప్రజలు ఇక్కడ లభించే స్వచ్ఛమైన పాలు, పెరుగు, నెయ్యి వంటి ఉత్పత్తులను వినియోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో 37వ వార్డు కార్పొరేటర్ అఖిల్ రామగిరి, డిస్ట్రిక్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్, ఓనర్ ప్రదీప్, ప్రొప్రైటర్ పి. సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News