Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:38 AM

వీరేశంకు విప్ బాధ్యతలు… కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు

వీరేశంకు విప్ బాధ్యతలు… కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు

వీరేశంకు విప్ బాధ్యతలు… కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు
20-03-2026 81 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: తెలంగాణ ఇందిరమ్మ ప్రభుత్వం శాసనసభ విప్‌గా నియమితులైన ఎమ్మెల్యే వేముల వీరేశంను రామన్నపేట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ

వీరేశం విప్‌గా నియమితులవడం నియోజకవర్గానికి గౌరవకారణమని, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, సీనియర్ నాయకులు పూస బాలకిషన్, గంగుల కృష్ణారెడ్డి, గుత్తా నర్సిరెడ్డి తదితరులు వీరేశంను కలిసి అభినందించారు.

Sthanikam

వీరేశంకు విప్ బాధ్యతలు… కాంగ్రెస్ నేతల శుభాకాంక్షలు

Article Image

రామన్నపేట: తెలంగాణ ఇందిరమ్మ ప్రభుత్వం శాసనసభ విప్‌గా నియమితులైన ఎమ్మెల్యే వేముల వీరేశంను రామన్నపేట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ

వీరేశం విప్‌గా నియమితులవడం నియోజకవర్గానికి గౌరవకారణమని, ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, సీనియర్ నాయకులు పూస బాలకిషన్, గంగుల కృష్ణారెడ్డి, గుత్తా నర్సిరెడ్డి తదితరులు వీరేశంను కలిసి అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News