Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేతకీ సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:29 PM

వెల్లంకిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ పరికరాల పంపిణీ.

02-06-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఇడెం రాధా–శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ పరికరాలను పంపిణీ చేశారు. గ్రామ పరిశుభ్రతకు పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు అభినందనీయమని సర్పంచ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు ఎడ్ల మహేందర్‌రెడ్డి, తాళ్లపల్లి సత్తిరెడ్డి, ఉపసర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్, గ్రామపంచాయతీ కార్యదర్శి మోహన్, వార్డు సభ్యులు అవనిగంటి వెంకటమ్మ, తాటిపాముల వనిత, సండ్ల లింగయ్య, జువ్వగోని మల్లమ్మ, గంజి భాస్కర్, కన్నబోయిన రాజలింగం పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు పున్న వెంకటేశం, పిట్ట మహేందర్‌రెడ్డి, పాశం సతీష్‌రెడ్డి, గంజి నరసింహ, తాటిపాముల శివకృష్ణ, వనం సత్తయ్య, డాక్టర్ నకరికంటి అశోక్, కనతాల శశిధర్‌రెడ్డి, కనతాల రాజశేఖర్, పాశం దీక్షిత్, కర్రే రాజు, అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Sthanikam

వెల్లంకిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ పరికరాల పంపిణీ.

Article Image

రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఇడెం రాధా–శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు శానిటరీ పరికరాలను పంపిణీ చేశారు. గ్రామ పరిశుభ్రతకు పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు అభినందనీయమని సర్పంచ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు ఎడ్ల మహేందర్‌రెడ్డి, తాళ్లపల్లి సత్తిరెడ్డి, ఉపసర్పంచ్ మిర్యాల రాజ్‌కుమార్, గ్రామపంచాయతీ కార్యదర్శి మోహన్, వార్డు సభ్యులు అవనిగంటి వెంకటమ్మ, తాటిపాముల వనిత, సండ్ల లింగయ్య, జువ్వగోని మల్లమ్మ, గంజి భాస్కర్, కన్నబోయిన రాజలింగం పాల్గొన్నారు. అలాగే గ్రామ పెద్దలు పున్న వెంకటేశం, పిట్ట మహేందర్‌రెడ్డి, పాశం సతీష్‌రెడ్డి, గంజి నరసింహ, తాటిపాముల శివకృష్ణ, వనం సత్తయ్య, డాక్టర్ నకరికంటి అశోక్, కనతాల శశిధర్‌రెడ్డి, కనతాల రాజశేఖర్, పాశం దీక్షిత్, కర్రే రాజు, అంగన్‌వాడీ కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News