Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:36 AM

వెల్లంకి పాఠశాలకు అరుదైన ఘనత… 10కి 10 గురుకుల సీట్లు

25-03-2026 229 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ గురుకుల సెట్–2026లో భాగంగా 5వ తరగతి ప్రవేశ పరీక్షలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెల్లంకి విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. పరీక్షకు హాజరైన 10 మంది విద్యార్థులు తొలి విడతలోనే 10కి 10 మంది వివిధ గురుకుల పాఠశాలల్లో సీట్లు దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఇడెం రాధ శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ పులగం సులోచన విద్యార్థులను అభినందించారు. గత సంవత్సరం నుంచి 4వ తరగతి విద్యార్థులకు గురుకుల ప్రవేశ పరీక్షకు ఉచిత స్టడీ మెటీరియల్ అందిస్తున్న విపంచి ఫౌండేషన్ చైర్మన్ అనుముల శ్రీనివాస్, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ నకిరేకంటి సతీష్‌లను ప్రశంసించారు.

విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు ఇట్టే సోమిరెడ్డి, ఉయ్యాల బిక్షమయ్య, దూదిగామ సువర్ణ, మందుగుల వెంకటయ్య, కొసనం మాధవి, విద్యా వాలంటీర్లు నకిరేకంటి అశ్విని, వనం రాజేశ్వరి లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డి అభినందించారు.

Sthanikam

వెల్లంకి పాఠశాలకు అరుదైన ఘనత… 10కి 10 గురుకుల సీట్లు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News