Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:59 AM

వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం

వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం

వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం
12-04-2026 242 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఒక సందేశంతోనే ధ్రువపత్రాలు, రుసుముల చెల్లింపులు సులభం

హైదరాబాద్ ప్రతినిధి: రాష్ట్రంలో భూ నమోదు సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రారంభించింది. సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో అధికారులు ప్రత్యేక నంబర్ ద్వారా వాట్సాప్‌లో భూ నమోదు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రజలు 80969 58096 నంబర్‌కు “హాయ్” అని సందేశం పంపితే, భూ రికార్డుల ధ్రువపత్రం, స్టాంపుల కొనుగోలు, వివిధ రుసుముల చెల్లింపులు వంటి సేవలను సులభంగా పొందవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేసిన అనంతరం ధ్రువీకరించిన పత్రాలు నేరుగా వాట్సాప్ ద్వారా అందుతాయి.

ఈ విధానం ద్వారా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గి, సేవలు వేగవంతంగా అందుతాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరింది.

Sthanikam

వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News