కోదాడ నియోజకవర్గం వ్యాప్తంగా పలు మండలంలో వరి కోత పనులు వేగంగా సాగుతున్నాయి.ఆకాశం మేఘావృతమై వర్షం కురిసే అవకాశం ఉండటంతో, నియోజకవర్గంగా పలు మండలాల్లో పంట నష్టం కాకుండా రైతులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు.యంత్రాల సహాయంతో రైతులు త్వరితగతిన కోతలు పూర్తి చేస్తూ,ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.
PRINT TIME: October 15, 2026 02:20 PM
వర్షం భయం.. ముమ్మరంగా వరి కోతలు
వర్షం భయం.. ముమ్మరంగా వరి కోతలు
06-04-2026
48 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
కోదాడ నియోజకవర్గం వ్యాప్తంగా పలు మండలంలో వరి కోత పనులు వేగంగా సాగుతున్నాయి.ఆకాశం మేఘావృతమై వర్షం కురిసే అవకాశం ఉండటంతో, నియోజకవర్గంగా పలు మండలాల్లో పంట నష్టం కాకుండా రైతులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు.యంత్రాల సహాయంతో రైతులు త్వరితగతిన కోతలు పూర్తి చేస్తూ,ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి