Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:28 AM

వరల్డ్ కిడ్నీ డే పేషంట్లకి పండ్లు పంపిణీ

12-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వరల్డ్ కిడ్నీ డే అనేది పది సంవత్సరం మార్చి నెలలో రెండవ గురువారం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఆరోగ్య అవగాహన దినోత్సవం. కిడ్నీ ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన పెంచడమే, కిడ్నీ వ్యాధులను నివారించడం దీని యొక్క ప్రధాన లక్షణం. దీనిని మొదటగా 2006 సంవత్సరంలో ప్రారంభించారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ మినీ ఫౌండర్స్ అనే సంస్థలు ప్రారంభించారు. ఇదే లక్ష్యాలు కిడ్నీ వ్యాధుల గురించి అవగాహన పెంచడం, బీపీ షుగర్ వల్ల వచ్చే ఇన్ని వ్యాధులను అరికట్టడం, తప్పకుండా ప్రతి ఒక్కరూ సంవత్సరానికి రెండుసార్లు తప్పక చేయించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో స హాస్పిటల్ సూపర్డెంట్ రంగయ్య, ఆర్ఎంఓ రాంబాబు, డయాలసిస్ సెంటర్ ఇన్చార్జ్ పాల్వాయి రాంబాబు, డిఇఓలు సందీప్, షకీల్, షఫీ, టెక్నీషియన్లు పాండు, శోభన్, శిరీష,మణికంఠ,అలేఖ్య,మంజు,మధు పవన్, శివ,వేణు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

వరల్డ్ కిడ్నీ డే పేషంట్లకి పండ్లు పంపిణీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News