Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:36 AM

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై యువకుడి అభిమానం

20-03-2026 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పవన్ కళ్యాణ్‌ను కలుసుకోవాలన్న ఆశతో వెంకటేష్

నల్లగొండ పట్టణ కేంద్రంలోని గొల్లగూడ ప్రాంతానికి చెందిన వెంకటేష్, జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అని తెలిపారు. ఇటీవల విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎంతో బాగుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

దేశం కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకుంటూ తెరకెక్కించిన ఈ చిత్రం తనను ఎంతో ప్రభావితం చేసిందని వెంకటేష్ పేర్కొన్నారు. యువత ఈ సినిమాను చూసి దేశభక్తిని పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.

అలాగే పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, నియమ నిబంధనలు యువత అనుసరిస్తే దేశంలో యువత భవిష్యత్ మరింత మెరుగ్గా ఉంటుందని అన్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్‌ను ప్రత్యక్షంగా కలుసుకుని ఆయన ఆశీర్వాదాలు తీసుకోవాలని తన కోరికగా వెల్లడించారు.

Sthanikam

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై యువకుడి అభిమానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News