Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేత రావెళ్ల కృష్ణారావు ధ్వజం ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 08:18 AM

ఉపాధి కూలీలకు 125 రోజుల పనిదినాలు కల్పించాలి;సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న

02-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;

వి.బి.జి. రాంజీ పథకం ద్వారా ఉపాధి కూలీలకు 125 రోజుల పనిదినాలు కల్పించేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని గ్రామ సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న అధికారులను కోరారు.మండల కేంద్రంలోని గొట్టిపర్తి గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం వి.బి.జి. రాంజీ పథకంపై తొలి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... ఉపాధి కూలీలకు నిరంతరం పని కల్పించేందుకు అవసరమైన పనులను అధికారులు ముందుగానే గుర్తించాలని సూచించారు. ఈ ఏడాది నుంచి ఉపాధి కూలీలు ప్రభుత్వం కల్పిస్తున్న 125 రోజుల పనిదినాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, టెక్నికల్ అసిస్టెంట్ సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్ కరుణ, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి కూలీలకు 125 రోజుల పనిదినాలు కల్పించాలి;సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న

Article Image

తుంగతుర్తి;

వి.బి.జి. రాంజీ పథకం ద్వారా ఉపాధి కూలీలకు 125 రోజుల పనిదినాలు కల్పించేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని గ్రామ సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న అధికారులను కోరారు.మండల కేంద్రంలోని గొట్టిపర్తి గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం వి.బి.జి. రాంజీ పథకంపై తొలి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... ఉపాధి కూలీలకు నిరంతరం పని కల్పించేందుకు అవసరమైన పనులను అధికారులు ముందుగానే గుర్తించాలని సూచించారు. ఈ ఏడాది నుంచి ఉపాధి కూలీలు ప్రభుత్వం కల్పిస్తున్న 125 రోజుల పనిదినాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, టెక్నికల్ అసిస్టెంట్ సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్ కరుణ, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News