Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జ్వరంతో 20 రోజుల పసికందు మృతి.. కుటుంబంలో కన్నీరుమున్నీరు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:00 PM

ఎస్‌ఐఆర్‌ ఫారాలు 9వ తేదీలోగా బీఎల్‌ఓలకు అందజేయాలి.మహమ్మద్‌ జమీరోద్దీన్‌

01-09-2026 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

ఎస్‌ఐఆర్‌ ఫారాలు అందుకున్న వారు వాటిని పూర్తిచేసి, గుర్తింపు ధ్రువీకరణకు సంబంధించిన ఏదైనా పత్రం జిరాక్స్‌ కాపీని జతచేసి సెప్టెంబర్‌ 9వ తేదీలోగా సంబంధిత బీఎల్‌ఓలకు అందజేయాలని రామన్నపేట పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ జమీరోద్దీన్‌ సూచించారు.మంగళవారం రామన్నపేట మండలంలోని విజ్ఞానవర్ధిని ఐటీఐలో ఎస్‌ఐఆర్‌ నోటీసులు అందుకున్న వారికి ఫారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జమీరోద్దీన్‌ మాట్లాడుతూ.. ఫారాల్లో వివరాలను పూర్తిగా నమోదు చేసి, అవసరమైన గుర్తింపు పత్రం జిరాక్స్‌ కాపీని జతచేసి నిర్ణీత గడువులోగా బీఎల్‌ఓలకు అందజేయాలని కోరారు.కార్యక్రమంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు వనం చంద్రశేఖర్, మహమ్మద్‌ కరీం, ఎండీ మన్నాన్, అక్కనేపల్లి జయకృష్ణ, తావ సంతోష్, ఎం.కె. రాహుల్, నంగునూరు విజయ్‌తో పాటు బీఎల్‌ఓలు కవిత, పుష్ప పాల్గొన్నారు.

Sthanikam

ఎస్‌ఐఆర్‌ ఫారాలు 9వ తేదీలోగా బీఎల్‌ఓలకు అందజేయాలి.మహమ్మద్‌ జమీరోద్దీన్‌

Article Image

రామన్నపేట,

ఎస్‌ఐఆర్‌ ఫారాలు అందుకున్న వారు వాటిని పూర్తిచేసి, గుర్తింపు ధ్రువీకరణకు సంబంధించిన ఏదైనా పత్రం జిరాక్స్‌ కాపీని జతచేసి సెప్టెంబర్‌ 9వ తేదీలోగా సంబంధిత బీఎల్‌ఓలకు అందజేయాలని రామన్నపేట పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ జమీరోద్దీన్‌ సూచించారు.మంగళవారం రామన్నపేట మండలంలోని విజ్ఞానవర్ధిని ఐటీఐలో ఎస్‌ఐఆర్‌ నోటీసులు అందుకున్న వారికి ఫారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జమీరోద్దీన్‌ మాట్లాడుతూ.. ఫారాల్లో వివరాలను పూర్తిగా నమోదు చేసి, అవసరమైన గుర్తింపు పత్రం జిరాక్స్‌ కాపీని జతచేసి నిర్ణీత గడువులోగా బీఎల్‌ఓలకు అందజేయాలని కోరారు.కార్యక్రమంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు వనం చంద్రశేఖర్, మహమ్మద్‌ కరీం, ఎండీ మన్నాన్, అక్కనేపల్లి జయకృష్ణ, తావ సంతోష్, ఎం.కె. రాహుల్, నంగునూరు విజయ్‌తో పాటు బీఎల్‌ఓలు కవిత, పుష్ప పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News