Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీఎంజేఎఫ్ మూడవ రాష్ట్ర మహాసభలకు కరపత్రికల ఆవిష్కరణ. ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 10:23 PM

20 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత. వనస్థలిపురంలో డ్రైవర్‌ అరెస్ట్‌.

01-09-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Siddipet
Partha

వనస్థలిపురం: అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని వనస్థలిపురం పోలీసులు పట్టుకున్నారు. సోమవారం అర్ధరాత్రి సహారా రోడ్డులోని ప్రసీద ఆస్పత్రి సమీపంలో వాహన తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా వచ్చిన అశోక్‌ లేలాండ్‌ వాహనంలో 40 బస్తాల పీడీఎస్‌ బియ్యం గుర్తించారు.

వాహనం డ్రైవర్‌ గోపాల్‌ రాథోడ్‌ (40)ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బియ్యంతో పాటు వాహనాన్ని సీజ్‌ చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Sthanikam

20 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత. వనస్థలిపురంలో డ్రైవర్‌ అరెస్ట్‌.

Article Image

వనస్థలిపురం: అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని వనస్థలిపురం పోలీసులు పట్టుకున్నారు. సోమవారం అర్ధరాత్రి సహారా రోడ్డులోని ప్రసీద ఆస్పత్రి సమీపంలో వాహన తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా వచ్చిన అశోక్‌ లేలాండ్‌ వాహనంలో 40 బస్తాల పీడీఎస్‌ బియ్యం గుర్తించారు.

వాహనం డ్రైవర్‌ గోపాల్‌ రాథోడ్‌ (40)ను అదుపులోకి తీసుకున్న పోలీసులు బియ్యంతో పాటు వాహనాన్ని సీజ్‌ చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News