Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేత రావెళ్ల కృష్ణారావు ధ్వజం ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 08:21 AM

జపాన్ విదేశీ విద్యా పర్యటనకు ఉపాధ్యాయుడు రాజశేఖర్ ఎంపిక......

02-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

విదేశీ విద్యా విధానాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ విద్యాశాఖ చేపట్టిన అంతర్జాతీయ అధ్యయన పర్యటనకు కోదాడ ఉపాధ్యాయుడు చారుగుండ్ల రాజశేఖర్ ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5 నుండి 12 వరకు జపాన్‌లో జరిగే అంతర్జాతీయ విద్యా పరిశీలన పర్యటనలో ఆయన పాల్గొననున్నారు.

రాజశేఖర్ ఈ అరుదైన అవకాశాన్ని సాధించడం పట్ల మంగళవారం కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందనలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ స్థాయి విద్యాబోధన పద్ధతులు మన విద్యావ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయని వారు పేర్కొన్నారు. విజయీభవ, స్వర్ణభారతి ట్రస్ట్‌లతో పాటు అవోపా సభ్యులు ఆయనకు అభినందనలు తెలియజేశారు......

Sthanikam

జపాన్ విదేశీ విద్యా పర్యటనకు ఉపాధ్యాయుడు రాజశేఖర్ ఎంపిక......

Article Image

విదేశీ విద్యా విధానాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ విద్యాశాఖ చేపట్టిన అంతర్జాతీయ అధ్యయన పర్యటనకు కోదాడ ఉపాధ్యాయుడు చారుగుండ్ల రాజశేఖర్ ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5 నుండి 12 వరకు జపాన్‌లో జరిగే అంతర్జాతీయ విద్యా పరిశీలన పర్యటనలో ఆయన పాల్గొననున్నారు.

రాజశేఖర్ ఈ అరుదైన అవకాశాన్ని సాధించడం పట్ల మంగళవారం కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందనలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ స్థాయి విద్యాబోధన పద్ధతులు మన విద్యావ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయని వారు పేర్కొన్నారు. విజయీభవ, స్వర్ణభారతి ట్రస్ట్‌లతో పాటు అవోపా సభ్యులు ఆయనకు అభినందనలు తెలియజేశారు......

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News