Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:37 PM

ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేసిన కార్యదర్శి శ్రీధర్

16-05-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో లింగోని కుంట లో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఫీల్డ్ అసిస్టెంట్ కరుణ తోకలిసి పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ... జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనులను సద్వినియే గం చేసుకోవాలని అన్నారు. వేసవి దృష్ట్యా ఉంచుకొని ఉపాధి హామీ కూలీలు ఉదయం పూటనే తమ పనులు ముగించుకొని పనికి రావాలని అన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేసవి దృష్ట్యా ఉంచుకొని వారికి కావలసిన నీడ మరియు మంచినీటి సౌకర్యం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కారాబారూచారి,సీనియర్ మెట్ కిరణ్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Sthanikam

ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేసిన కార్యదర్శి శ్రీధర్

Article Image

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో లింగోని కుంట లో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను పంచాయతీ కార్యదర్శి శ్రీధర్ పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఫీల్డ్ అసిస్టెంట్ కరుణ తోకలిసి పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ... జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పనులను సద్వినియే గం చేసుకోవాలని అన్నారు. వేసవి దృష్ట్యా ఉంచుకొని ఉపాధి హామీ కూలీలు ఉదయం పూటనే తమ పనులు ముగించుకొని పనికి రావాలని అన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేసవి దృష్ట్యా ఉంచుకొని వారికి కావలసిన నీడ మరియు మంచినీటి సౌకర్యం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కారాబారూచారి,సీనియర్ మెట్ కిరణ్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News