Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:16 PM

ఊదరి నర్సింహ్మకు ‘దళిత రత్న’ పురస్కారం

ఊదరి నర్సింహ్మకు ‘దళిత రత్న’ పురస్కారం

ఊదరి నర్సింహ్మకు ‘దళిత రత్న’ పురస్కారం
15-04-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రవీంద్రభారతిలో ఘనంగా అవార్డు ప్రదానం

సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేసినందుకు గాను చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారం గ్రామానికి చెందిన ఊదరి నర్సింహ్మ ప్రతిష్టాత్మక ‘తెలంగాణ రాష్ట్ర దళిత రత్న’ అవార్డును అందుకున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది.మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉత్సవాల కో-చైర్మన్లు దొమ్మాటి సుదర్శన్ బాబు, అల్లిబిల్లి మహేందర్‌లు నర్సింహ్మకు ఈ అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.

బాధ్యత పెరిగింది: ఊదరి నర్సింహ్మ

అవార్డు స్వీకరించిన అనంతరం నర్సింహ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వం తన సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందించడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ పురస్కారం తనపై బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. తన ఎంపికకు సహకరించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Sthanikam

ఊదరి నర్సింహ్మకు ‘దళిత రత్న’ పురస్కారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News