Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:46 AM

ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులు గ్రామీణ నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం : డా. ధర్మానాయక్

07-03-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సహకారంతో స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎవోయూ జాయింట్ డైరెక్టర్, ఎస్సీ–ఎస్టీ సెల్ లైజన్ ఆఫీసర్ డాక్టర్ బి. ధర్మానాయక్ తెలిపారు.

నల్లగొండలోని ఎన్జీ కళాశాల ప్రాంగణంలో ఉన్న బీఆర్ఎవోయూ ఉమ్మడి జిల్లా రీజినల్ కోఆర్డినేషన్ సెంటర్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆలోచనలతో విద్యారంగంలో పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు సాంకేతిక, ఉపాధి ఆధారిత కోర్సులు అందించడమే లక్ష్యంగా స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం నల్లగొండలోని యూనివర్సిటీ రీజినల్ సెంటర్‌ను లేదా ఉమ్మడి జిల్లాలోని యూనివర్సిటీ అధ్యయన కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.

ఈ సమావేశంలో బీఆర్ఎవోయూ ఉమ్మడి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్‌కుమార్, సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు శ్రీకాంత్, బద్దం మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులు గ్రామీణ నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం : డా. ధర్మానాయక్

Article Image

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సహకారంతో స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎవోయూ జాయింట్ డైరెక్టర్, ఎస్సీ–ఎస్టీ సెల్ లైజన్ ఆఫీసర్ డాక్టర్ బి. ధర్మానాయక్ తెలిపారు.

నల్లగొండలోని ఎన్జీ కళాశాల ప్రాంగణంలో ఉన్న బీఆర్ఎవోయూ ఉమ్మడి జిల్లా రీజినల్ కోఆర్డినేషన్ సెంటర్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆలోచనలతో విద్యారంగంలో పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు సాంకేతిక, ఉపాధి ఆధారిత కోర్సులు అందించడమే లక్ష్యంగా స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం నల్లగొండలోని యూనివర్సిటీ రీజినల్ సెంటర్‌ను లేదా ఉమ్మడి జిల్లాలోని యూనివర్సిటీ అధ్యయన కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.

ఈ సమావేశంలో బీఆర్ఎవోయూ ఉమ్మడి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్‌కుమార్, సీనియర్ జూనియర్ అసిస్టెంట్లు శ్రీకాంత్, బద్దం మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News