Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:30 AM

తుంగతుర్తి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా బీకోజి

31-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుల కమిటీ ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో గౌరవ అధ్యక్షుడిగా కుంచాల శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడుగా సభావాత్ బికోజి, ఉపాధ్యక్షుడిగా కలకోట్ల మల్లేష్, కార్యదర్శిగా మలేపాక సాయిబాబా, ప్రధాన కార్యదర్శిగా మొర సంధ్య బిక్షం, కోశాధికారిగా రమేష్ ను ఎనుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షులు బికోజి మాట్లాడుతూ... సర్పంచుల సమస్యల కోసం కృషి చేస్తానని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ల ఫోరం అధ్యక్షులను ఎంపీడీవో,వివిధ గ్రామాల సర్పంచులు వారిని శాల్వాతో ఘనంగా సన్మానించి అభినందలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Sthanikam

తుంగతుర్తి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా బీకోజి

Article Image

తుంగతుర్తి మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుల కమిటీ ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో గౌరవ అధ్యక్షుడిగా కుంచాల శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడుగా సభావాత్ బికోజి, ఉపాధ్యక్షుడిగా కలకోట్ల మల్లేష్, కార్యదర్శిగా మలేపాక సాయిబాబా, ప్రధాన కార్యదర్శిగా మొర సంధ్య బిక్షం, కోశాధికారిగా రమేష్ ను ఎనుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షులు బికోజి మాట్లాడుతూ... సర్పంచుల సమస్యల కోసం కృషి చేస్తానని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ల ఫోరం అధ్యక్షులను ఎంపీడీవో,వివిధ గ్రామాల సర్పంచులు వారిని శాల్వాతో ఘనంగా సన్మానించి అభినందలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News