Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:35 PM

తెదేపా సంబరాలు – నేతలకు పదవులు రావడంతో హర్షం

15-04-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యవర్గంలో కీలక నియామకాలు చోటుచేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. ముఖ్యంగా ఎన్.చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాల మేరకు నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, నందమూరి బాలకృష్ణ ను పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, బి.కే. పార్థసారథి ను జాతీయ అధికార ప్రతినిధిగా నియమించడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం సోమందేపల్లిలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో ఎన్.టి రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకుని ఘనంగా సంబరాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బోర్‌వెల్ గోపాల్, టీడీ బాబా, అశ్వర్థ, మాగే చెరువు రామాంజనేయులు, జెసిబి మారుతి, రామచంద్ర, లక్ష్మన్న, మైలార్ యాదవ్, కదిరప్ప, రామాంజినేయులు, ఓబులేష్ యాదవ్, కాచర్ల నరేష్, శనివారంయ్య తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Sthanikam

తెదేపా సంబరాలు – నేతలకు పదవులు రావడంతో హర్షం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News