Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:39 AM

తెదేపా సంబరాలు జోరుగా నారాలోకేష్, బాలకృష్ణ, బీకే పార్థసారథి పదవులపై హర్షం

15-04-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సోమందేపల్లి, బుధవారం:

తెదేపా పార్టీ జాతీయ కార్యవర్గ నియామకాల నేపథ్యంలో సోమందేపల్లిలో తెదేపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీకి కొత్త బాధ్యతలను ప్రకటించగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్, పొలిట్ బ్యూరో సభ్యుడిగా నందమూరి బాలకృష్ణ, జాతీయ అధికార ప్రతినిధిగా హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి నియమితులయ్యారు.

ఈ నియామకాలపై ఆనందం వ్యక్తం చేసిన పార్టీ కార్యకర్తలు బుధవారం సాయంత్రం ఎన్టీఆర్ సర్కిల్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో బోర్‌వెల్ గోపాల్, టీడీ బాబా, అశ్వర్థ, మాగే చెరువు రామాంజనేయులు, జేసీబీ మారుతి, రామచంద్ర, లక్ష్మన్న, మైలార్ యాదవ్, కదిరప్ప, ఓబులేష్ యాదవ్, కాచర్ల నరేష్, శనివారయ్య తదితరులు పాల్గొన్నారు.

తెదేపా నాయకుల నియామకాలు పార్టీకి మరింత బలం చేకూరుస్తాయని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

తెదేపా సంబరాలు జోరుగా నారాలోకేష్, బాలకృష్ణ, బీకే పార్థసారథి పదవులపై హర్షం

Article Image

సోమందేపల్లి, బుధవారం:

తెదేపా పార్టీ జాతీయ కార్యవర్గ నియామకాల నేపథ్యంలో సోమందేపల్లిలో తెదేపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీకి కొత్త బాధ్యతలను ప్రకటించగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్, పొలిట్ బ్యూరో సభ్యుడిగా నందమూరి బాలకృష్ణ, జాతీయ అధికార ప్రతినిధిగా హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి నియమితులయ్యారు.

ఈ నియామకాలపై ఆనందం వ్యక్తం చేసిన పార్టీ కార్యకర్తలు బుధవారం సాయంత్రం ఎన్టీఆర్ సర్కిల్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాణాసంచా పేల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో బోర్‌వెల్ గోపాల్, టీడీ బాబా, అశ్వర్థ, మాగే చెరువు రామాంజనేయులు, జేసీబీ మారుతి, రామచంద్ర, లక్ష్మన్న, మైలార్ యాదవ్, కదిరప్ప, ఓబులేష్ యాదవ్, కాచర్ల నరేష్, శనివారయ్య తదితరులు పాల్గొన్నారు.

తెదేపా నాయకుల నియామకాలు పార్టీకి మరింత బలం చేకూరుస్తాయని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News