Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:18 PM

టెండర్‌పై తుది నిర్ణయం ప్రభుత్వానిదే: హైకోర్టు

10-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

హైదరాబాద్, : గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని వేములవాడను కలుపుతూ చేపట్టనున్న రూ.50 కోట్ల విలువైన రోడ్ల విస్తరణ పనులకు సంబంధించిన టెండర్‌పై తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. టెండర్ ప్రక్రియలో పక్షపాతం, దురుద్దేశం లేదా విధానపరమైన అక్రమాలు ఉన్నట్లు తేలితే తప్ప కోర్టు జోక్యం చేసుకోదని ధర్మాసనం పేర్కొంది.

గతంలో జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేసి, అవసరమైతే కొత్త నోటిఫికేషన్ జారీ చేసే అధికారం టెండరింగ్ అథారిటీకి ఉంటుందని హైకోర్టు వెల్లడించింది.

ఈ విషయమై శ్రీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ సంస్థ దాఖలు చేసిన అప్పీలును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్, న్యాయమూర్తి జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం కొట్టివేసింది.

ఈ తీర్పుతో టెండర్ వ్యవహారాల్లో తుది నిర్ణయం ప్రభుత్వానికే చెందుతుందని హైకోర్టు స్పష్టంచేసింది.

Sthanikam

టెండర్‌పై తుది నిర్ణయం ప్రభుత్వానిదే: హైకోర్టు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News