Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:23 PM

ట్యాంకర్ బోల్తా.. హైవేపై ట్రాఫిక్ స్తంభనం.

ట్యాంకర్ బోల్తా.. హైవేపై ట్రాఫిక్ స్తంభనం.

ట్యాంకర్ బోల్తా.. హైవేపై ట్రాఫిక్ స్తంభనం.
11-05-2026 170 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకర్‌ను ఓవర్‌టేక్ చేయబోయిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో, ట్యాంకర్ డివైడర్‌ను ఢీకొని రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది.

దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. కారు నెల్లూరు నుంచి సంగారెడ్డికి వెళ్తుండగా ఘటన జరిగినట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Sthanikam

ట్యాంకర్ బోల్తా.. హైవేపై ట్రాఫిక్ స్తంభనం.

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకర్‌ను ఓవర్‌టేక్ చేయబోయిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో, ట్యాంకర్ డివైడర్‌ను ఢీకొని రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది.

దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. కారు నెల్లూరు నుంచి సంగారెడ్డికి వెళ్తుండగా ఘటన జరిగినట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News