Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:34 PM

టైగర్ vs టైగర్: కోమటిరెడ్డి - జగదీష్ రెడ్డి వార్

09-12-2025 279 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఈ ఇద్దరు ఉంటేనే కిక్కు. ఒకరు అధికార పార్టీ మంత్రి (కాంగ్రెస్), మరొకరు మాజీ మంత్రి (బీఆర్ఎస్).

  1. అసలు గొడవ: అధికారం మారినప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటంది.
  2. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అటాక్: "పదేళ్లు అధికారంలో ఉండి జిల్లాను నాశనం చేసిండ్రు. ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ ఎందుకు పూర్తి చేయలే? యాదాద్రి పవర్ ప్లాంట్ పేరుతో కమీషన్లు దొబ్బిండ్రు" అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి మీద రెగ్యులర్ గా ఫైర్ అయితన్రు. "నేను అభివృద్ధి చేసి చూపిస్తా.. దమ్ముంటే రా చర్చకు" అని సవాల్ విసురుతున్రు.
  3. జగదీష్ రెడ్డి కౌంటర్: గులాబీ లీడర్ జగదీష్ రెడ్డి కూడా తగ్గుతలేడు. "కాంగ్రెస్ వచ్చి రెండేళ్లు అయింది (2023-2025), ఏం పీకిన్రు? కరెంట్ కోతలు తెచ్చిండ్రు, రైతు బంధు ఆపిండ్రు. నా మీద ఏడ్చే బదులు పాలన మీద ద్యాస పెట్టు" అని గట్టిగానే కౌంటర్ ఇస్తుండు.
  4. ఆధిపత్య పోరు: నల్గొండ నియోజకవర్గం మీద, సూర్యాపేట మీద ఎవరి పట్టు ఉండాలనే దానిమీదనే ఈ లొల్లి అంతా. జిల్లాలో ఏ ఆఫీసర్ పోస్టింగ్ కావాలన్నా ఈ ఇద్దరి మధ్య ప్రెస్టీజ్ ఇష్యూ నడుస్తంది.

Sthanikam

టైగర్ vs టైగర్: కోమటిరెడ్డి - జగదీష్ రెడ్డి వార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News