Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:25 AM

సూర్య ప్రభంజనం ఎడిటర్ ఏటెల్లి శ్రీనివాస్‌కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

20-02-2026 303 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట:

‘సూర్య ప్రభంజనం’ పత్రిక ఎడిటర్ ఏటెల్లి శ్రీనివాస్ కి వివాహ వార్షికోత్సవ సందర్భంగా వేముల వీరేశం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన దంపతులకు , ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమాజ సమస్యలను ప్రజల ముందుకు తీసుకువెళ్తూ బాధ్యతాయుత పాత్రికేయ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కుటుంబ జీవితంలోనూ ఆనందం, ఐక్యత నెలకొని ఉండాలని ఆశించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, నాయకులు గంగుల వెంకటరాజరెడ్డి, జెల్లా వెంకటేశం, గుత్తా నర్సిరెడ్డి, సాల్వేర్ అశోక్, గోదాసు పృద్విరాజ్, కొమ్ము శేఖర్, సీనియర్ పాత్రికేయులు బైరబోయిన రమేష్, బురుగు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్య ప్రభంజనం ఎడిటర్ ఏటెల్లి శ్రీనివాస్‌కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

Article Image

రామన్నపేట:

‘సూర్య ప్రభంజనం’ పత్రిక ఎడిటర్ ఏటెల్లి శ్రీనివాస్ కి వివాహ వార్షికోత్సవ సందర్భంగా వేముల వీరేశం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన దంపతులకు , ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ, సమాజ సమస్యలను ప్రజల ముందుకు తీసుకువెళ్తూ బాధ్యతాయుత పాత్రికేయ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. కుటుంబ జీవితంలోనూ ఆనందం, ఐక్యత నెలకొని ఉండాలని ఆశించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సిరిగిరెడ్డి మల్లారెడ్డి, నాయకులు గంగుల వెంకటరాజరెడ్డి, జెల్లా వెంకటేశం, గుత్తా నర్సిరెడ్డి, సాల్వేర్ అశోక్, గోదాసు పృద్విరాజ్, కొమ్ము శేఖర్, సీనియర్ పాత్రికేయులు బైరబోయిన రమేష్, బురుగు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News