Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:35 AM

సిరిపురంలో సంక్రాంతి సందడి… సంప్రదాయ సంబరాలతో గ్రామం కళకళ

సిరిపురంలో సంక్రాంతి సందడి… సంప్రదాయ సంబరాలతో గ్రామం కళకళ

సిరిపురంలో సంక్రాంతి సందడి… సంప్రదాయ సంబరాలతో గ్రామం కళకళ
13-01-2026 504 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు

రామన్నపేట స్థానిక ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో సంక్రాంతి పండుగను గ్రామస్థులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ ముడుదుడ్ల అనూష రమేష్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలు గ్రామానికి పండుగ కళను తీసుకువచ్చాయి.

ముగ్గుల పోటీలు, సంప్రదాయ కార్యక్రమాలతో మహిళలు ఉత్సాహంగా పాల్గొనగా, ఉత్తమ ముగ్గులు వేసిన వారికి బహుమతులు అందజేశారు. పోటీల్లో

ప్రథమ బహుమతి – మామిడి విజయ,

ద్వితీయ బహుమతి – రాపోలు నాగలక్ష్మి,

తృతీయ బహుమతి – రాపోలు రూప శ్రీ

గెలుచుకున్నారు.

ఈ వేడుకల్లో పంచాయతీ కార్యదర్శి జ్యోతి,వార్డు సభ్యులు జెల్ల సూర్యకళ, గాదె శంకరయ్య, కూనూరు రమేష్, పున్న వెంకటేష్, పగుడాల లక్ష్మి, మోటె స్వామి, కంకల అర్చన, కట్ట భానుశ్రీ, గాదె యాదయ్య, గుంటోజు కృష్ణమాచారి, సంగిశెట్టి మహేశ్ కారోబార్ తుంగ యాదగిరి, కంకల హరీష్ కుమార్, సురేష్తో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సంక్రాంతి సంబరాలను విజయవంతం చేశారు.

Sthanikam

సిరిపురంలో సంక్రాంతి సందడి… సంప్రదాయ సంబరాలతో గ్రామం కళకళ

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News