Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంధువులు, స్నేహితుల మధ్య మానస జన్మదిన వేడుకలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 08:48 PM

సిరిపురంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

17-02-2026 99 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో తెలంగాణ జాతిపిత, రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే . చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు అరటిపండ్లు పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టారు. పిల్లలతో కలిసి నాయకులు ఆనందాన్ని పంచుకున్నారు.

కార్యక్రమంలో బిసి సెల్ మండల అధ్యక్షుడు కూనూరు ముత్తయ్య, వార్డు సభ్యుడు గాదె శంకరయ్య, కూనూరు రమేష్, నాయకులు దాసిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి, పోలేపాక కృష్ణ, కూనూరు లింగస్వామి, కూనూరు మహేష్, చిటుకుల ప్రసాద్, కూనూరు చిరు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సిరిపురంలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News