Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:33 AM

శోభాయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

శోభాయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

శోభాయాత్ర  పోస్టర్ ఆవిష్కరణ
22-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాజాపేట: రాజాపేట పట్టణంలో విశ్వ హిందూ పరిషత్,బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న జరిగే హనుమాన్ విజయోత్సవ శోభాయాత్ర సందర్భంగా పోస్టర్ ఆదివారం ఆవిష్కరణ చేశారు. సర్పంచ్ కోయ మధు, విశ్వహిందు పరిషత్ మండల అధ్యక్షులు భోగ జ్ఞానేందర్,బజరంగ్ దళ్ మండల సంయోజక్ సట్టు రవీందర్,దాచపల్లి రాజు,సట్టు తిరుమలెష్,మేకల రమేష్, ఎర్రగోకుల జశ్వంత్,గుర్రం నర్సిములు,ఆడెపు గణేష్,మార్క శివ,బీరప్ప, వేణు,సంజీవరెడ్డి,నవీన్,చిన్న,పరుశురాం గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

శోభాయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

Article Image

రాజాపేట: రాజాపేట పట్టణంలో విశ్వ హిందూ పరిషత్,బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న జరిగే హనుమాన్ విజయోత్సవ శోభాయాత్ర సందర్భంగా పోస్టర్ ఆదివారం ఆవిష్కరణ చేశారు. సర్పంచ్ కోయ మధు, విశ్వహిందు పరిషత్ మండల అధ్యక్షులు భోగ జ్ఞానేందర్,బజరంగ్ దళ్ మండల సంయోజక్ సట్టు రవీందర్,దాచపల్లి రాజు,సట్టు తిరుమలెష్,మేకల రమేష్, ఎర్రగోకుల జశ్వంత్,గుర్రం నర్సిములు,ఆడెపు గణేష్,మార్క శివ,బీరప్ప, వేణు,సంజీవరెడ్డి,నవీన్,చిన్న,పరుశురాం గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News