Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 04:46 AM

శివరాత్రి సందర్భంగా శివాలయం ముందు LED లైట్ ఏర్పాటు

08-02-2026 176 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శివరాత్రి పండుగను పురస్కరించుకొని వెలిమినేడు గ్రామంలోని శివాలయం (చెంబుడు బావి) ముందు శాశ్వతంగా ఉపయోగపడే విధంగా LED లైట్‌ను ఏర్పాటు చేశారు. శివాలయం ముందు లైట్ సదుపాయం లేకపోవడంతో, రాత్రి వేళల్లో భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలుసుకున్న బొడ్డుపల్లి శ్రీను సొంత ఖర్చులతో ఈ లైట్‌ను వేయించారు.రానున్న శివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు నిర్బంధం లేకుండా, సురక్షితంగా దర్శనం చేసుకునేలా ఈ చర్య ఎంతో ఉపయోగపడుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కునూరు గణేష్, గోలి సాయి, అరూరి హరిక్రిష్ణ, పాండు, సాయికుమార్, శ్రీకాంత్, శ్రీను తదితరులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.

Sthanikam

శివరాత్రి సందర్భంగా శివాలయం ముందు LED లైట్ ఏర్పాటు

Article Image

శివరాత్రి పండుగను పురస్కరించుకొని వెలిమినేడు గ్రామంలోని శివాలయం (చెంబుడు బావి) ముందు శాశ్వతంగా ఉపయోగపడే విధంగా LED లైట్‌ను ఏర్పాటు చేశారు. శివాలయం ముందు లైట్ సదుపాయం లేకపోవడంతో, రాత్రి వేళల్లో భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలుసుకున్న బొడ్డుపల్లి శ్రీను సొంత ఖర్చులతో ఈ లైట్‌ను వేయించారు.రానున్న శివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు నిర్బంధం లేకుండా, సురక్షితంగా దర్శనం చేసుకునేలా ఈ చర్య ఎంతో ఉపయోగపడుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కునూరు గణేష్, గోలి సాయి, అరూరి హరిక్రిష్ణ, పాండు, సాయికుమార్, శ్రీకాంత్, శ్రీను తదితరులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News