Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:16 PM

శాంతి సామరస్యాలకు ప్రతీక దర్గా ఉత్సవాలు

శాంతి సామరస్యాలకు ప్రతీక దర్గా ఉత్సవాలు

శాంతి సామరస్యాలకు ప్రతీక దర్గా ఉత్సవాలు
15-04-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి

మండల కేంద్రంలోని లక్కారం గ్రామంలో వెలసిన హజ్రత్ సయ్యద్ షా అబ్బాస్ ఖాద్రీ దర్గా ఉర్సు ఉత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. షేక్ సలీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

​ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. హజ్రత్ సయ్యద్ షా అబ్బాస్ ఖాద్రీ శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం వారు చేసిన కృషి, బోధనలు నేటికీ ఆచరణీయమని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ఏటా ఈ ఉర్సు ఉత్సవాలను నిర్వహించడం, భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన నిర్వాహకులను అభినందించారు.​ఈ ఉత్సవాల్లో దర్గా నిర్వాహకులు సయ్యద్ సలీం, సయ్యద్,​మైనార్టీ నాయకులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

శాంతి సామరస్యాలకు ప్రతీక దర్గా ఉత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News