Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

శ్రీరాములూరి జీవితం అందరికీ మార్గదర్శకం..

శ్రీరాములూరి జీవితం అందరికీ మార్గదర్శకం..

శ్రీరాములూరి జీవితం అందరికీ మార్గదర్శకం..
27-03-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

కోదాడ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.శ్రీరామ నవమి కేవలం పండుగ మాత్రమే కాదనీ, ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకం అన్నారు.శ్రీరాముడు ధర్మం, నిజాయితీ, సహనం, కర్తవ్యానికి ప్రతీక అని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ సరైన మార్గంలో నడవాలని నేర్పుతుందన్నారు.కష్టాలు వచ్చినా ఓర్పుతో ఉండాలని, నిజం కోసం నిలబడాలి అనే గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు.అలాంటి శ్రీరామనవమి రోజు రాముడి గొప్పతనం తలుచుకుంటూ ఉండాలంటూ నియోజకవర్గ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

శ్రీరాములూరి జీవితం అందరికీ మార్గదర్శకం..

Article Image

శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

కోదాడ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.శ్రీరామ నవమి కేవలం పండుగ మాత్రమే కాదనీ, ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకం అన్నారు.శ్రీరాముడు ధర్మం, నిజాయితీ, సహనం, కర్తవ్యానికి ప్రతీక అని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ సరైన మార్గంలో నడవాలని నేర్పుతుందన్నారు.కష్టాలు వచ్చినా ఓర్పుతో ఉండాలని, నిజం కోసం నిలబడాలి అనే గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు.అలాంటి శ్రీరామనవమి రోజు రాముడి గొప్పతనం తలుచుకుంటూ ఉండాలంటూ నియోజకవర్గ ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News