Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:30 AM

శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఒలింపిక్స్ క్రీడలు ఘనంగా ప్రారంభం

22-01-2026 127 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

సూర్యాపేట మండలం చివ్వెంల – ఉండ్రుగొండ సమీపంలోని శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను గురుకుల్ ఒలింపిక్స్ క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పూజ్యపాద్ మంత్రస్వరూప్ దాస్ జీ స్వామీజీ, పాఠశాల ప్రిన్సిపల్ సి.హెచ్. శ్రీనివాస్ ఆనంద్, డైరెక్టర్ హార్దిక్ ఒలింపిక్ క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సి.హెచ్. శ్రీనివాస్ ఆనంద్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. క్రీడలు విద్యార్థులలో మానసిక, శారీరక అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ గురుకుల్ ఒలింపిక్స్ క్రీడోత్సవాల్లో యూకేజీ నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. క్రీడా కార్యక్రమాల నిర్వహణలో పాఠశాల శారీరక విద్య ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం కీలక పాత్ర పోషించారు.

Sthanikam

శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఒలింపిక్స్ క్రీడలు ఘనంగా ప్రారంభం

Article Image

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

సూర్యాపేట మండలం చివ్వెంల – ఉండ్రుగొండ సమీపంలోని శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను గురుకుల్ ఒలింపిక్స్ క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో పూజ్యపాద్ మంత్రస్వరూప్ దాస్ జీ స్వామీజీ, పాఠశాల ప్రిన్సిపల్ సి.హెచ్. శ్రీనివాస్ ఆనంద్, డైరెక్టర్ హార్దిక్ ఒలింపిక్ క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సి.హెచ్. శ్రీనివాస్ ఆనంద్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. క్రీడలు విద్యార్థులలో మానసిక, శారీరక అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ గురుకుల్ ఒలింపిక్స్ క్రీడోత్సవాల్లో యూకేజీ నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. క్రీడా కార్యక్రమాల నిర్వహణలో పాఠశాల శారీరక విద్య ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం కీలక పాత్ర పోషించారు.

మీ స్పందన? 6 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News