Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:17 AM

శ్రీ శుభం కన్వెన్షన్ హాల్ ను ప్రారంభించిన గుత్త సుఖేందర్

03-05-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ నగర పరిధిలోని మేళ్ల దుప్పలపల్లి రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీ శుభం కన్వెన్షన్ హాల్‌ను తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రిబ్బన్ కట్ చేసి కన్వెన్షన్ హాల్‌ను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం నిర్వాహకులు గుండగోని నాగయ్య, పుష్పలత, గుండగోని పరమేష్, చంద్రకళలు అతిథులను శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని నగరానికి సమీపంలో ఈ కన్వెన్షన్ హాల్ నిర్మించడం అభినందనీయమని అన్నారు. సులభంగా చేరుకునే విధంగా, ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ వేదికను వివాహాది శుభకార్యాలకు ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆమెర్, మాజీ వైస్ చైర్మన్ అబ్బుగోని రమేష్, కాంగ్రెస్ నాయకులు గుమ్ముల మోహన్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నాయకుడు బండారు ప్రసాద్, కార్పొరేటర్లు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, బంధువులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ శుభం కన్వెన్షన్ హాల్ ను ప్రారంభించిన గుత్త సుఖేందర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News