Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

శ్రీ రామలింగేశ్వర విగ్రహల ప్రతిష్ట ప్రారంభం...

05-05-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

ప్రత్యేక పూజ కార్యక్రమం పాల్గొన్న సినీనటి రోజా..

మునగాల మండల పరిధిలో తిమ్మారెడ్డిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మహా గణపతి సుబ్రహ్మణ్య సహిత రామలింగేశ్వర నందీశ్వర కీర్తిద్వజ ద్వారా పాలక శిఖర నవగ్రహాముల జంటనాగేంద్రడి స్థీర ప్రతిష్ట మహోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈనెల 6వ తేదీన విగ్రహాల ప్రతిష్టకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. సోమవారం 4వ తారీఖు నుండి మూడు రోజుల పాటు గ్రామంలో యాగశాలలో వేదపండితులు ,అర్చకులు నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి

సినీ నటి రోజా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. గ్రామంలో ప్రజలందరూ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని ఆ భగవంతుడు కృపకు పాత్రులు కాగలరని కోరారు.

విగ్రహల ప్రతిష్ట నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆడపడుచులు, బంధువులు, కుటుంబసభ్యులువిగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నేపధ్యంలో తిమ్మారెడ్డి గూడెం పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ విగ్రహ ప్రతిష్టకు గ్రామ పురోహితులు వేదం రంగయ్య శాస్త్రీ, పర్యవేక్షణలో కితావారిగూడెం వాస్తవ్యులు రాయప్రోలు శ్రీ రామయ్య బ్రదర్స్, కోదాడ వాస్తవ్యులు రాళ్ళబండి రాజశేఖర్ బృందంచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు గ్రామ ప్రజలు మహిళలు యువత యువకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ రామలింగేశ్వర విగ్రహల ప్రతిష్ట ప్రారంభం...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News