Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:16 AM

సీజ్ వాహనం వేలం.. ఎక్సైజ్ శాఖ ప్రకటన

సీజ్ వాహనం వేలం.. ఎక్సైజ్ శాఖ ప్రకటన

సీజ్ వాహనం వేలం.. ఎక్సైజ్ శాఖ ప్రకటన
04-05-2026 263 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ఎక్సైజ్ కేసులో సీజ్ చేసిన వాహనాన్ని అధికారులు పబ్లిక్ వేలం ద్వారా విక్రయించనున్నారు. జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ రామన్నపేట ఆధ్వర్యంలో ఈ వేలం నిర్వహించబడనుంది.

వివరాల్లోకి వెళితే.. కేసు నం. 52/2025 (19-09-2025)లో పట్టుబడిన వాహనాన్ని మే 5, 2026న ఉదయం 11 గంటలకు రామన్నపేట కార్యాలయంలో వేలం వేయనున్నారు. ఆసక్తి గల వారు ప్రత్యక్షంగా హాజరై వేలంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.

వేలంలో పెట్టిన వాహనం వివరాలు ఇలా ఉన్నాయి:

టాటా ఇండికా విస్టా ఆక్వా క్వాడ్రాజెట్ (BS-IV), నమోదు సంఖ్య AP36AK3824, మోడల్ 2010. ఈ వాహనానికి అప్సెట్ విలువ ₹32,100గా నిర్ణయించారు. వాహనం రోడ్డు ప్రయాణానికి అనర్హమని పేర్కొన్నారు.

వేలంలో పాల్గొనదలచిన వారు అప్సెట్ విలువలో 50 శాతం ముందుగా చెల్లించి, మిగిలిన మొత్తాన్ని గడువులోపు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు

Sthanikam

సీజ్ వాహనం వేలం.. ఎక్సైజ్ శాఖ ప్రకటన

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News