Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:07 PM

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం
13-01-2026 154 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

అందోల్ నియోజకవర్గం పోసానిపేట్ గ్రామంలో మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రు,,87,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి చేయటం జరిగింది.గట్టుమీద వెంకటలక్ష్మి 27,000 చెక్కు, వగ్గు దేవమ్మ భర్త కిష్టయ్య రు 60,000 చెక్కు పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంజ్ గంట గోపాల్, వార్డు మెంబర్లు, మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Sthanikam

సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం

Article Image

అందోల్ నియోజకవర్గం పోసానిపేట్ గ్రామంలో మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రు,,87,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి చేయటం జరిగింది.గట్టుమీద వెంకటలక్ష్మి 27,000 చెక్కు, వగ్గు దేవమ్మ భర్త కిష్టయ్య రు 60,000 చెక్కు పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంజ్ గంట గోపాల్, వార్డు మెంబర్లు, మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News