Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:40 AM

సర్టిఫికెట్ నకిలీ… వైద్యం అసలే కాదు. డెంటిస్ట్‌గా నటించిన వ్యక్తి అరెస్ట్

సర్టిఫికెట్ నకిలీ… వైద్యం అసలే కాదు. డెంటిస్ట్‌గా నటించిన వ్యక్తి అరెస్ట్

సర్టిఫికెట్ నకిలీ… వైద్యం అసలే కాదు. డెంటిస్ట్‌గా నటించిన వ్యక్తి అరెస్ట్
24-03-2026 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిలీ వైద్యం చేస్తున్న డెంటిస్ట్ గుట్టురట్టైంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రమేష్ అనే వ్యక్తి దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. పదో తరగతి కూడా పూర్తిచేయకుండా నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్‌గా మారి ప్రజలను మోసం చేస్తున్నాడు.

నేరేడ్మెట్ పరిధిలో డెంటల్ క్లినిక్ ఏర్పాటు చేసి చాలా కాలంగా వైద్యం చేస్తున్నాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది.

నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Sthanikam

సర్టిఫికెట్ నకిలీ… వైద్యం అసలే కాదు. డెంటిస్ట్‌గా నటించిన వ్యక్తి అరెస్ట్

Article Image

నకిలీ వైద్యం చేస్తున్న డెంటిస్ట్ గుట్టురట్టైంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రమేష్ అనే వ్యక్తి దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. పదో తరగతి కూడా పూర్తిచేయకుండా నకిలీ సర్టిఫికెట్లతో డాక్టర్‌గా మారి ప్రజలను మోసం చేస్తున్నాడు.

నేరేడ్మెట్ పరిధిలో డెంటల్ క్లినిక్ ఏర్పాటు చేసి చాలా కాలంగా వైద్యం చేస్తున్నాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది.

నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News