Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:37 AM

సాగర వర్గ సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి సవిత హామీ

08-04-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

అమరావతి, బుధవారం: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో తన ఛాంబర్‌లో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖా మంత్రి ఎస్. సవితతో బీసీ సంక్షేమ శాఖాధికారులు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా శాఖకు సంబంధించిన పలు ముఖ్య అంశాలను అధికారులు మంత్రి సవిత దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా బీసీ వర్గాల సంక్షేమ పథకాల అమలు, ఈడబ్ల్యూఎస్ ప్రయోజనాల విస్తరణ, చేనేత మరియు జౌళి రంగ సమస్యలపై సమగ్రంగా చర్చించారు.

అదేవిధంగా సాగర సామాజిక వర్గానికి చెందిన సమస్యలను అధికారులు వివరంగా ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. సంబంధిత అంశాలపై తక్షణ చర్యలు చేపట్టి, అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.

Sthanikam

సాగర వర్గ సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి సవిత హామీ

Article Image

అమరావతి, బుధవారం: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో తన ఛాంబర్‌లో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖా మంత్రి ఎస్. సవితతో బీసీ సంక్షేమ శాఖాధికారులు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా శాఖకు సంబంధించిన పలు ముఖ్య అంశాలను అధికారులు మంత్రి సవిత దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా బీసీ వర్గాల సంక్షేమ పథకాల అమలు, ఈడబ్ల్యూఎస్ ప్రయోజనాల విస్తరణ, చేనేత మరియు జౌళి రంగ సమస్యలపై సమగ్రంగా చర్చించారు.

అదేవిధంగా సాగర సామాజిక వర్గానికి చెందిన సమస్యలను అధికారులు వివరంగా ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. సంబంధిత అంశాలపై తక్షణ చర్యలు చేపట్టి, అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News